శాంతి రజనీకాంత్‌ స్మారక కథా పురస్కారం 2017కు 2013-2016 మధ్య వచ్చిన కథా సంపుటాలు 4 ప్రతులను ఆగస్ట్‌ 15లోగా వి.వెంకటేశులు, డోర్‌.నెం.3-328, ఎస్‌ఎస్‌ఎస్‌ సూపర్‌మార్కెట్‌, తపోవనం, అనంతపురం- 515004, సెల్‌:97042 29692కు పంపాలని కోరుతున్నాం.

- శాంతినారాయణ