పాతూరి మాణిక్యమ్మ స్మారక సాహిత్య పుర స్కారం-2017 కోసం కవితా సంపుటులను ఆహ్వానిస్తున్నాం. 2015, 2016 సంవత్సరాలలో ప్రచురితమైన వచన కవితా సంపుటాలను మాత్రమే పోటీకి  పంపాలి. ఉత్తమ కవితా సంపుటికి రూ.5వేలు నగదు బహుమతి, రచయితకు పురస్కార ప్రదానం చేయబడును. రెండు కవితా సంపుటాలను జూలై 30లోగా చిరునామా: పాతూరి అన్నపూర్ణ, 1156/28-1, ప్రశాంతి నగర్‌, నవలాకుల గార్డెన్స్‌, నెల్లూరు-524002కు పంపాలి. సెల్‌: 94902 30939. 

- పాతూరి అన్నపూర్ణ