మునాసు వెంకట్‌ ‘మెద’ కవిత్వ సంపుటి ఆవిష్కరణ సభ మార్చి 17 సా.5గం.లకు లయన్స్‌ క్లబ్‌ భవనం, నల్లగొండలో జరుగుతుంది. గోరటి వెంకన్న, అంబటి సురేందర్‌ రాజు, బెల్లి యాదయ్య, సుంకిరెడ్డి నారాయణరెడ్డి, సిద్ధార్థ, దెంచనాల శ్రీనివాస్‌ తదితరులు పాల్గొంటారు. - ఉనికి సామాజిక సాంస్కృతిక వేదిక