ఓయూ రీసెర్చ్‌ స్కాలర్‌ డేవిడ్‌ సంపాదకత్వంలో తెలంగాణ ఆత్మగౌరవ వేదిక ప్రచురించిన ‘వందేళ్ళ ఓయూ: జ్ఞాపకాలు - అనుభవాలు’ పుస్తకావిష్కరణ సభ మే 28 ఉ.10.30గం.లకు ఐ.సి.ఎస్‌.ఎస్‌.ఆర్‌ సెమినార్‌ హాల్‌, మెయిన్‌ లైబ్రరీ, ఉస్మానియా యూనివర్సిటీ నందు జరుగుతుంది. ముఖ్య అతిథి బి. సుదర్శన్‌ రెడ్డి; గౌరవ అతిథి ఎన్‌. రామచంద్రం; సభా నిర్వహణ ఎం.చెన్న బసవయ్య; పుస్తకావి ష్కరణ రమా మేల్కోటి.

- ఓయూ రీసెర్చ్‌ స్కాలర్స్‌