కె. సురేష్‌, ఖదీర్‌బాబు సంపాదకత్వంలో ‘కొత్త కథ 2019’ ఆవిష్కరణ సభ జూలై 21 ఉ.10.45గం.లకు తెలుగు యూనివర్సిటీ ఆడిటోరియమ్‌, నాంపల్లి, హైదరాబాద్‌లో జరుగుతుంది. ఆవిష్కర్త తమిళ రచయిత అరాత్తు. కాత్యాయని, ఎన్‌.వేణుగోపాల్‌, జి.లక్ష్మీనరసయ్య, డానీ పాల్గొంటారు. కథా మార్గదర్శి జ్ఞాపికను పి.సత్యవతి, అల్లం రాజయ్య, వివిన మూర్తి స్వీకరిస్తారు.

రైటర్స్‌ మీట్‌ మిత్రులు