స్పందన అనంత కవుల వేదిక ఆధ్వర్యంలో ‘ఆధునిక తెలుగు కవులు-వారి కవిత్వ సిద్ధాంతాలు’ అనే అంశంపై ప్రసంగ కార్యక్రమం మే 19 ఉ.10 గం.లకు జిల్లా పరిషత్తు సమావేశ భవనం, అనంత పురంలో జరుగుతుంది. వి. చంద్రశేఖరశాస్త్రి, తూము చర్ల రాజారామ్‌, రాచపాళెం చంద్రశేఖర రెడ్డి, శాంతి నారాయణ, జి.బాలసుబ్రహ్మణ్యం, అమళ్లదిన్నె వేంకట రమణ ప్రసాద్‌, పి.ఆర్‌. హరినాథ్‌, ఎ. నాగేశ్వరాచారి, అంకె శ్రీనివాస్‌ పాల్గొంటారు.

గంగిరెడ్డి అశ్వర్థరెడ్డి