నర్మదరెడ్డి ట్రావెలాగ్‌ ‘ఆగదు మా ప్రయాణం’ పరిచయ సభ జూలై 14 సా.5.30గం.లకు సుందరయ్య విజ్ఞాన కేంద్రం, హైదరాబాద్‌ నందు జరుగుతుంది. సభాధ్యక్షులు భూపతి వెంకటేశ్వర్లు, ముఖ్య అతిథి బుర్రా వెంకటేశం. ఎస్‌. వీరయ్య, నారాయణరావు తదితరులు పాల్గొంటారు.

- తంగిరాల చక్రవర్తి