మంజీరా రచయితల సంఘం, తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఎయం. అయోధ్యా రెడ్డి కథల సంపుటి ‘ఆహారయాత్ర’ ఆవిష్కరణ సభ జూలై 6 సా.6గం.లకు రవీంద్ర భారతి మినీహాల్‌లో జరుగు తుంది. సభాధ్యక్షులు కె.శివారెడ్డి; పుస్తకావిష్కరణ నందిని సిధారెడ్డి; ముఖ్య అతిథి దేశపతి శ్రీనివాస్‌; విశిష్ట అతిథులు మామిడి హరికృష్ణ, సుధామ; ఆహ్వానం కందుకూరి శ్రీరాములు. 

- మంజీరా రచయితల సంఘం