వాగ్గేయకారుడు యోచన పాటల సంపుటి ‘ఆళ్లకోస’ ఆవిష్కరణ సభ ఆగస్టు 11 సా.5గం.లకు సుందరయ్య విజ్ఞాన కేంద్రం, హైదరాబాద్‌లో జరుగు తుంది. పసునూరి రవీందర్‌, గద్దర్‌, సీతారాం, గోరటి వెంకన్న, జయరాజు, విమలక్క, రసమయి బాలకిషన్‌, దేశపతి శ్రీనివాస్‌, నిసార్‌, దేవేంద్ర, నాగన్న, నలి గంటి శరత్‌, కందికొండ, ప్రేమ్‌ కుమార్‌, మల్లేష్‌, కొమిరె వెంకన్న, రత్న కుమార్‌ తదితరులు పాల్గొంటారు.

వెన్నెల ప్రచురణలు