అబ్బూరి ఛాయాదేవి సంస్మరణ సభ జూలై 15 సా.6గం.లకు విజయవాడ బుక్‌ ఫెస్టివల్‌ సొసైటి బిల్డింగ్‌, సివిల్‌ కోర్టుల ఎదుట, గవర్నర్‌ పేట, విజయ వాడ-2లో జరుగుతుంది. సభలో కొండ వీటి సత్యవతి, సజయ, పి.సత్యవతి, రావి శారద, హేమా పరిమి, ముంజులూరి కృష్ణకుమారి, పాటిబండ్ల రజని, బి. ప్రసూన, మందరపు హైమవతి, సి. సుజాత పాలొంటారు.

సాహితీ మిత్రులు