సహజ సాంస్కృతిక సంస్థ ఆధ్వ ర్యంలో కేంద్ర సాహిత్య అకాడెమీ బాల సాహిత్య పురస్కార గ్రహీత బెలగం భీమేశ్వరరావుకు అభినందన సభ జూలై14 సా.6గం.లకు విజయ నగరంలోని గురజాడ గృహంలో జరుగుతుంది.

ఎన్‌.కె. బాబు