హైదరాబాద్,ఆంధ్రజ్యోతి:ఆదర్శ ఫౌండేషన్‌, సీల్‌వెల్‌ కార్పొరేషన్‌ నిర్వహణలో....శత చిత్రాల విజయోత్సవ కథానాయకుడు ప్రముఖ నటుడు శ్రీకాంత్‌కు, ఏకగ్రీవంగా ఎన్నికైన మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌-2017 సభ్యులకు అభినందన సత్కారం, ఆత్రేయ సినీ సంగీత విభావరి - 20-4-2017న హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో సాయంత్రం 5 గంటల 30 నిమిషాలకు జరుగును.