2019 అద్దేపల్లి రామమోహనరావు కవిత్వ విమర్శ పురస్కారాన్ని కాత్యా యనీ విద్మహే స్వీకరిస్తారు. పురస్కార ప్రదానం సెప్టెంబర్‌ 6 సా.5గం.లకు కె.వి.ఆర్‌.కె. గ్రంథాలయం (టౌన్‌హాల్‌ ప్రక్కన), కాకినాడలో జరుగుతుంది. అద్దేపల్లి ఉదయ భాస్కరరావు, ఎస్‌. ఆర్‌.పృథ్వీ, ఐ.వెంకటేశ్వరరావు, ఎం.ఎస్‌. సూర్యనారాయణ పాల్గొంటారు.

అద్దేపల్లి ప్రభు