కీశే వింజమూరి అచ్యుతరామయ్య కవితా సంపుటి ‘అమ్మ పుట్టిన ఊరు’ ఆవిష్కరణ సభ కవిసంధ్య ఆధ్వర్యంలో జూలై 21 సా.5గం.లకు కాకినాడ గాంధీ భవన్‌లో జరుగుతుంది. శిఖామణి, దాట్ల దేవదానం రాజు, సన్నిధానం నరసింహశర్మ, బొల్లోజు బాబా, అద్దేపల్లి ప్రభు తదితరులు పాల్గొంటారు.

కవిసంధ్య