అమృతలత-అపురూప పురస్కారాలు-2017ను మే 13న సా.4.30గం. లకు హైదరాబాదు తెలుగు విశ్వవిద్యాలయంలో అందజేస్తారు. అమృతలత పురస్కారాలకు: రతన్‌ ప్రసాద్‌, ఓల్గా; అపురూప పుర స్కారాలకు: సోమరాజు సుశీల, మద్దాళి ఉషాగాయత్రి, అత్తలూరి విజయలక్ష్మి, సి.మృణాళిని, లక్ష్మీరెడ్డి, శశికళాస్వామి, వారణాసి నాగ లక్ష్మి, భారతి, గోగు శ్యామల, షాజహానా ఎంపికయ్యారు. సభకు ముఖ్య అతిథి ఎ.ఎన్‌.జగన్నాథ శర్మ, గౌరవ అతిథి రావు బాల సరస్వతీదేవి, విశిష్ట అతిథి గీతాంజలి. 
- నెల్లుట్ల రమాదేవి