అన్నవరం దశరథం స్మారకోపన్యాసం ‘విద్య - ఉపాధ్యాయుడు - సమాజం’ అంశంపై సెప్టెంబర్‌ 11 సా.5.30ని.లకు కళ్యాణలక్ష్మి ఫంక్షన్‌ హాల్‌, నాగారం రోడ్‌, హుస్నాబాద్‌, సిద్దిపేట జిల్లా నందు జరుగుతుంది. ఆత్మీయ అతిథులు యం. రఘుశంకర్‌ రెడ్డి, సుద్దాల చంద్రయ్య తదితరులు. 

- స్ఫూర్తి అసోసియేసన్‌