జీలానీ బానూ ఉర్దూ కథలకు మెహక్‌ హైదరాబాదీ తెలుగు అనువాదం ‘అంతా నిజమే చెప్తా...’ ఆవిష్కరణ సభ జూలై 1 సాయంత్రం 5.30గం.లకు ఎన్టీఆర్‌ కళామందిరం, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, పబ్లిక్‌ గార్డెన్స్‌, హైదరాబాద్‌లో జరుగుతుంది. అధ్యక్షత కె.వి. రమణాచారి; ఆవిష్కర్త నందిని సిధారెడ్డి; విశిష్ట అతిథులుకె. శ్రీనివాస్‌, ఎస్‌.ఎ. షుకూర్‌, ఎన్‌. మధుకర్‌; సమావేశకర్త సమ్మెట నాగమల్లేశ్వరరావు.

- మెహక్‌ హైదరాబాదీ (పి.వి.ఎస్‌. మూర్తి)