కె.శివారెడ్డిపై ప్రచురణ అయిన కవితలతో ‘అతడు.. మేము’ కవితా సంపుటి ఆవిష్కరణ ఆగస్టు 6 ఉ.10గం.లకు నెల్లూరు టౌనుహాలు మిద్దెపై జరుగుతుంది. కాళి దాసు పురుషోత్తం, కె.శివారెడ్డి, దేవీప్రియ, ఆర్‌.యం. ఉమామహేశ్వరరావు, శ్రీశ్రీ విశ్వేశ్వరరావు పాల్గొంటారు.

- ఈతకోట సుబ్బారావు