‘కళాలాస్య’ తెనాలి సృజన కర్తలు: స్మృతిరేఖలు కార్యక్రమం నవంబరు 3, 4 తేదీల్లో ఉ.10గం.ల నుంచి సా.5గం.ల వరకు తెనాలి రామ కృష్ణకవి కళాక్షేత్రమ్‌, తెనాలిలో జరుగుతుంది. ఇనాక్‌, విహారి, రామ తీర్థ, పి.దక్షిణామూర్తి, సామల రమేష్‌, స్వరూపరాణి, ఓల్గా, కె. శివారెడ్డి, శ్రీరమణ, దేవిప్రియ పాల్గొంటారు.

ఆలపాటి రాజేంద్ర ప్రసాద్‌