తెలంగాణ రచయితల సంఘం జంట నగరాల శాఖ, తెలంగాణ కళా భారతి సంయుక్త ఆధ్వర్యంలో కవి సమ్మేళనం డిసెంబర్‌ 25 మ.1గం.లకు హైదరాబాద్‌ నేషనల్‌ బుక్‌ ఫేర్‌ 2018, ఎన్‌టిఆర్‌ స్టేడియం, హైదరాబాద్‌ నందు జరుగుతుంది. ఏనుగు నర్సిం హారెడ్డి, కందుకూరి శ్రీరాములు, అమ్మంగి వేణుగోపాల్‌ పాల్గొంటారు.

వివరాలకు: 94401 19245.

బెల్లంకొండ సంపత్‌ కుమార్‌