అలిశెట్టి ప్రభాకర్‌ యాదిలో కవిసమ్మేళనంఅలిశెట్టి ప్రభాకర్‌ యాదిలో కవి సమ్మేళనం జనవరి 12 సా.5.30గం.లకు సుందరయ్య విజ్ఞాన కేంద్రం, హైదరాబాద్‌ లో జరుగుతుంది. బి.నర్సన్‌, తంగిరాల చక్రవర్తి, భూపతి వెంకటేశ్వర్లు, యలవర్తి రాజేంద్ర ప్రసాద్‌ పాల్గొంటారు.

అనంతోజు మోహన్‌ కృష్ణ