‘అవిరామ పదం’వాడ్రేవు చినవీరభద్రుడితో సంభాషణ కార్యక్రమం ‘అవిరామ పదం’ జూన్‌ 9 ఉ.11గం.ల నుంచి సోమాజీగూడ ప్రెస్‌ క్లబ్‌, హైదరాబాద్‌లో జరుగు తుంది. తన సాహితీ ప్రయాణం గురించి చిన వీరభద్రుడు మాట్లాడతారు. మిత్రులు బహూక రించే జ్ఞాపికను స్వీకరిస్తారు.

- భద్రుడి మిత్రులు, పాఠకులు