కీశే వి. చంద్రశేఖరరావుకి స్మృత్యంజలి ఘటిస్తూ వారి కొత్త కథల సంపుటి ‘ముగింపుకు ముందు’ పరిచయ కార్యక్రమం వేదిక సాహిత్య సమావేశంలో భాగంగా కూకట్‌పల్లి, హైదరాబాద్‌ నందు జూలై 14 సా.5.30గం.లకు జరుగుతుంది. ‘రంగుల చీకటి’ కథ మీద చర్చ, తానా బహుమతి పొందిన ‘నీల’ నవల పరిచయం కూడా ఉంటాయి. వివరాలకు 94401 03189.

- అనిల్‌ అట్లూరి