తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం సందర్భంగా జూన్‌ 2 నుంచి 9వరకు ఖమ్మం పెవిలియన్‌ గ్రౌండ్స్‌లో హైదరాబాద్‌ బుక్‌ఫెయిర్‌ ఆధ్వర్యంలో బుక్‌ఫెయిర్‌ జరుగుతుంది. కవులు, రచయితలు, పుస్తక ప్రియులు, పుస్తక ముద్రాపకులు ఈ సదవకాశాన్ని వినియోగించుకోగలరు. 

వివరాలకు: 94900 99154.

కె. చంద్రమోహన్‌