పొత్తూరి సుబ్బారావు రాసిన ‘స్తబ్దత నుండి సమరం వైపు’ కవితా సంపుటి ఆవిష్కరణ సభ జి.వి.ఆర్‌. ఆరాధన కల్చరల్‌ ఫౌండేషన్‌ ద్వారా అక్టోబర్‌ 27న శ్రీత్యాగ రాయ గానసభ, హైదరాబాద్‌ లో జరుగుతుంది. కె.వి.రమణాచారి, వోలేటి పార్వతీశం, రమణ వెలమకన్ని, పెద్దూరి వెంకట దాసు తదితరులు పాల్గొంటారు.

- గుదిబండి వెంకటరెడ్డి