బోయ జంగయ్య సాహిత్య సమాలోచన సభలు సెప్టెంబర్‌ 8 ఉ.9.30ని.ల నుంచి ప్రారంభం అవుతాయి. నాలుగు సెషన్‌ల ఈ సభలలో బోయ జంగయ్య కవిత్వం, నవల, కథలు, బాల సాహిత్యంపై ప్రసంగాలు ఉంటాయి. బెల్లి యాదయ్య, నందిని సిధారెడ్డి, గింజల నరసింహారెడ్డి, సుంకిరెడ్డి నారాయణ రెడ్డి, కాలువ మల్లయ్య, జి. లక్ష్మీనరసయ్య, గోగు శ్యామల తదితరులు పాల్గొంటారు.

బండారు శంకర్‌