తెలంగాణ సాహితి ఆధ్వర్యంలో సి. నారాయణ రెడ్డి ద్వితీయ వర్ధంతి సందర్భంగా జూన్‌ 9 ఉ.10గం.ల నుంచి హైదరాబాద్‌ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సి. నారాయణ రెడ్డిగారి సాహిత్యంపై సమాలోచన కార్యక్రమం ఉంటుంది. అనంతరం కవిసమ్మేళనం.

- అనంతోజు మోహన్‌ కృష్ణ