జివిఆర్‌ ఆరాధన కల్చరల్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో సి.నారాయణ రెడ్డిగారి 87వ జయంతి వేడుకలు జూలై 27 సా.6.15ని.లకు శ్రీత్యాగరాయ గానసభ, చిక్కడపల్లి, హైదరాబాద్‌ నందు జరు గుతాయి. ముఖ్య అతిథి ఎ.చక్రపాణి, సభాధ్యక్షులు చిల్లా రాజశేఖరరెడ్డి. ఈ సందర్భంగా లతారాజ ఫౌండేషన్‌ సహకారంతో జివిఆర్‌ ఆరాధన-డా.సినారె టీవీ అవార్డ్స్‌ప్రదానోత్సవం ఉంటుంది.

- గుదిబండి వెంకటరెడ్డి