కేంద్ర సాహిత్య అకాడెమీ ఆధ్వర్యంలో సినారె సంస్మ రణ సభ జూలై 12 సా.4గంటలకు హైదరాబాద్‌లోని రవీంద్ర భారతిలో జరుగుతుంది. అకాడమీ కార్యదర్శి కె.శ్రీనివాసరావు, ఎన్‌.గోపి, నందినిసిధారెడ్డి, ఎస్‌.వి.సత్య నారాయణ, ఓల్గా, సి.మృణాళిని, దేవిప్రియ, అమ్మంగి వేణుగోపాల్‌ తదితరులు పాల్గొంటారు. 

- ఎస్‌.పి. మహాలింగేశ్వర్‌