మునగాల కొండల్‌ రావు ప్రభుత్వ డిగ్రీ కళాశాల, దేవరకొండ ఆధ్వర్యంలో సినారె సాహితీ సమాలోచన రాష్ట్ర సదస్సు సెప్టెంబర్‌ 13 ఉ.10గం.ల నుంచి అదే కళాశాల సమావేశమందిరంలో జరుగుతుంది. ఎన్‌. ప్రేమ్‌పాల్‌ రెడ్డి, ఎన్‌.గోపి, సుంకిరెడ్డి నారాయణరెడ్డి, తదితరులు పాల్గొంటారు. 

-తండు కృష్ణ కౌండిన్య