కథా రచయిత, కవి చైతన్య ప్రకాశ్‌ సంస్మరణ సభ ఫిబ్రవరి 5 సా.6గం.లకు రవీంద్ర భారతి, హైదరాబాద్‌లో జరుగుతుంది. నందిని సిధా రెడ్డి, నాళేశ్వరం శంకరం, కాశీం, కె.పి. అశోక్‌ కుమార్‌, వి.శంకర్‌ తదితరులు పాల్గొంటారు.

కందుకూరి శ్రీరాములు