చలం 125వ జయంతి ఉత్సవాల సందర్భంగా ‘చలంస్థాన్‌’ కార్యక్రమం మే 20 సా.5.30గం.లకు విశాఖ పౌర గ్రంథాలయంలో జరుగుతుంది. చలం కథా పాత్రాభినయాలు, సాహిత్య ప్రసంగాలు ఉంటాయి. కె.జి.వేణు, జగద్ధాత్రి, పాలడుగు లక్ష్మి, కత్తి పద్మ, చందు సుబ్బారావు తదితరులు పాల్గొంటారు.

రామతీర్థ

9985409000