చలసాని ప్రసాద్‌ వర్ధంతి సంద ర్భంగా భావప్రకటన స్వేచ్ఛపై దాడు లకు నిరసనగా సభ జూలై 28 ఉ.10గం.లకు విశాఖ పౌర గ్రంథా లయం, ద్వారకా నగర్‌, విశాఖపట్నం లో జరుగు తుంది. అరసవెల్లి కృష్ణ అధ్యక్షత వహిస్తారు. కె. సుధ ప్రసం గిస్తారు. సాయిబాబా, వరవరరావు పుస్తకాలపై బాల సుధాకర మౌళి, దుప్పల రవికుమార్‌ల పరిచయాలు ఉంటాయి.

విరసం