చందు సుబ్బారావు లిటరరీ & కల్చరల్‌ ట్రస్ట్‌ సాహితీ పురస్కారం 2019కు శిఖా మణి ఎంపికయ్యారు. రూ.పదివేల నగదు, జ్ఞాపిక సత్కారంతో పురస్కార ప్రదానం మే 18 ఉ.10గం.లకు విశాఖ పట్నం పబ్లిక్‌ లైబ్రరీ ఏసీ హాల్లో జరుగుతుంది. కె.ఎస్‌. చలం, చందు సుబ్బారావు, జె.వి.సత్యనారా యణ మూర్తి, జగద్ధాత్రి, కొప్పర్తి వేంకట రమణమూర్తి పాల్గొంటారు.

ఉప్పల అప్పలరాజు