ముకుంద రామారావు అనువదించిన పదవ శతాబ్దపు మహాయాన బౌద్ధుల నిర్వాణ గీతాలు ‘చర్యాపదాలు’ పుస్తకావిష్కరణ మే 22 సా.6గం.లకు విశాఖ పబ్లిక్‌ లైబ్రరీ, ద్వారకానగర్‌, వైజాగ్‌లో జరుగుతుంది. చాగంటి తులసి, రాణీశర్మ, ఉణుదుర్తి సుధాకర్‌, డి.వి. సూర్యారావు పాల్గొంటారు.

బి.వి. అప్పారావు