చాసో 103వ పుట్టిన రోజు సందర్భంగా చాసో స్ఫూర్తి పురస్కారాన్ని ప్రసిద్ధ ఒడియా రచయిత గౌరహరి దాస్‌ అందుకొంటారు. పురస్కార ప్రదానం జనవరి 17 సా.6గం.లకు చాసో సాహి తీ వేదిక, గురజాడ స్మారక జిల్లా కేంద్ర గ్రంథాల యం, విజయనగరం నందు జరుగుతుంది. సభలో శ్రీరమణ, జి.వి. పూర్ణచందు, బిఘ్నేశ్వర్‌ సాహు తదితరులు పాల్గొంటారు.

- చాగంటి తులసి