పూడూరి రాజిరెడ్డి కథల పుస్తకం ‘చింతకింది మల్లయ్య ముచ్చట - ఇతర కథలు’ పరిచయం, పరామర్శ సెప్టెంబర్‌ 17, సా.5.30ని.లకు రవీంద్ర భారతి మినీ హాలులో ఛాయా సంస్థ ఆధ్వర్యంలో జరుగుతాయి. కథల గురించి ముచ్చటించేవారు: సిద్ధార్థ, నామాడి శ్రీధర్‌, మామిడి హరికృష్ణ, జి. ఉమామహేశ్వర్‌. అందరూ తప్పక రావాల్సిందిగా కోరుతున్నాం.

- ఛాయా సాంస్కృతిక సంస్థ