సి.వి. కృష్ణారావుపై స్మృతి మననం కార్యక్రమం సెప్టెంబర్‌ 11 సా.5.30గం.లకు రవీంద్రభారతి, హైదరాబాద్‌లో జరుగుతుంది.

- ఒద్దిరాజు ప్రవీణ్‌కుమార్‌