సిద్ధాంత గ్రంథంఅరవల్లి జగన్నాథ స్వామి సిద్ధాంత గ్రంథం ‘దాశరథి చలన చిత్ర గీతాలు’ ఆవిష్కరణ సెప్టెంబర్‌ 14 సా.5.30గం.లకు తెలుగు యూనివర్శిటీ, హైదరాబాద్‌లో జరుగుతుంది. కె.శ్రీని వాస్‌, వక్కలంక వెంకటరమణ, వై.సత్యనారాయణ పాల్గొంటారు.

- గుడిపాటి