సైద్ధాంతిక-సాంస్కృతిక రంగాలకీ మహిళా ఉద్యమ కార్యక్షేత్రానికీ మధ్య సమన్వయాన్ని తరచిచూసు కోవడానికి, ఖాళీలను పూరించుకోవడానికి ప్రజా స్వామిక రచయిత్రుల వేదిక ‘వర్తమాన మహిళా ఉద్యమాలు-సమాజం-సాహిత్యం’ అంశంపై జూలై 16 ఉ.10గం.ల నుంచి హైదరాబాద్‌, సారస్వత పరి షత్‌ హాలులో చర్చా కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. రెండు రాష్ట్రాల ప్రగతిశీల మహిళా సంఘాలు, ఇతర ప్రజాసంఘాల నుంచి మహిళా ప్రతినిధులు పాల్గొనాలని కోరుతున్నాం. వివరాలకు కె.ఎన్‌. మల్లీశ్వరి- malleswari.kn2008@gmail.com, , భండారు విజయ- 88019 10908. 

- ప్రరవే ఏపీ, తెలంగాణ శాఖలు