హైదరాబాద్‌,ఆగస్టు17(ఆంధ్రజ్యోతి): తెలంగాణ ఉద్యమకారుడు,సాహితీవేత్త దివంగత దేవులపల్లి రామానుజరావు శత జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. యువజన సర్వీసులు, సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఈనెల 25న నిర్వహించే ఉత్సవాలకు అవసరమైన నిధులను కేటాయించనుంది.