కనకం శ్రీనివాస్‌ నానీల సంపుటి ‘దూద్‌ బాయి’ ఆవిష్కరణ సభ ఆగస్ట్‌ 1 సా.6గం.లకు ఫిలిమ్‌ భవన్‌, కరీంనగర్‌లో జరుగుతుంది.

- కూకట్ల తిరుపతి