గుగి వా థియాంగో బాల్య జ్ఞాపకాల రచ నకు జి.ఎన్‌. సాయిబాబా తెలుగు అనువా దం ‘యుద్ధకాలంలో స్వప్నాలు’ ఆవిష్కరణ ఫిబ్రవరి 18 సా.5గంటలకు నందమూరి తారక రామారావు ఆడిటోరియం, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాద్‌ నందు జరుగుతుంది. ముఖ్య అతిథి గుగి వా థియాంగో; అధ్యక్షత ఎన్‌. వేణుగోపాల్‌; పుస్తక ఆవిష్కరణ సుజి తారు; వక్తలు కె. శ్రీనివాస్‌, ఎ.కె. ప్రభాకర్‌.

- మలుపు ప్రచురణలు