సలీం రచనలు ‘ఎడారి పూలు’, ‘మాయ జలతారు’ ఆవిష్కరణ సభ మొజాయిక్‌ సాహిత్య సంస్థ ఆధ్వర్యంలో అక్టోబర్‌ 7 ఉ.10.30గం.లకు విశాఖపట్నం పౌర గ్రంథాలయం మినీ హాల్‌లో జరుగుతుంది. వి. సిమ్మన్న, ద్విభాష్యం రాజేశ్వరరావు, ఎల్‌.ఆర్‌. స్వామి, జగద్ధాత్రి, రామతీర్థ తదితరులు పాల్గొంటారు.

రామతీర్థ