కామారెడ్డిలో మే 13న ఎన్నీల ముచ్చట్లుకామారెడ్డి తె.ర.వే ఆధ్వర్యంలో 13వ ఎన్నీల ముచ్చట్లు కార్యక్రమం మే 18న కర్షక్‌ బి.ఇడి కళాశాల ప్రాంగణంలో జరుగుతుంది. యెనిశెట్టి గంగా ప్రసాద్‌, పీతాంబర్‌, సూరారం శంకర్‌, చాట్ల నర్సయ్య, గరిశకుర్తి రాజేంద్ర, గన్ను కృష్ణమూర్తి హాజరవుతారు.

గంగా ప్రసాద్‌