తెలంగాణ రచయితల వేదిక, కరీంనగర్‌ జిల్లా శాఖ ఆధ్వర్యంలో 2013 నుండి నెలనెలా పౌర్ణమి రోజున క్రమం తప్పకుండా జరుగుతున్న సాహిత్య కార్యక్ర మం ఎన్నీల ముచ్చట్లు. మే 29 సా.7గం.లకు కరీం నగర్‌లోని రాంనగర్‌కు చెందిన నలిమెల భాస్కర్‌ మిద్దె మీద 60వ ఎన్నీల కనవితా గానం (ఎన్నీల ముచ్చట్లు ఐదేండ్ల పండగ) జరుగుతుంది. ‘సోపతి బులెటిన్‌’, ‘ఎన్నీల ముచ్చట్లు’ కవితా సంకలనాల ఆవిష్కరణ ఉంటుంది. ముఖ్య అతిథిగా తెరవే అధ్యక్షుడు జయధీర్‌ తిరుమల రావు పాల్గొంటారు. వివరాలకు 99492 47591.

- కూకట్ల తిరుపతి