సూర్యాధనంజయ్‌ సాహిత్య వ్యాస సంపుటి ‘గమనం’ ఆవిష్కరణ, అంకితోత్సవ సభ మే 14 సా.6గం.లకు రవీంద్ర భారతి, హైదరాబాద్‌లో జరుగుతుంది. కె.వి. రమణాచారి, నందిని సిధారెడ్డి, కసిరెడ్డి వెంకటరెడ్డి, మసన చెన్నప్ప, మామిడి హరికృష్ణ, వెలుదండ నిత్యానందరావు, ఎస్‌. రఘు తదితరులు పాల్గొంటారు.

శ్రీరామోజు రఘు