గిడుగు రామ్మూర్తి భాషా సాహి త్య పురస్కారాల సభ నవ్యాంధ్ర రచయితల సంఘం, గిడుగు ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో అక్టోబర్‌ 10 ఉ.10గం.లకు విజయవాడ గాంధీనగర్‌ ప్రెస్‌క్లబ్‌లో జరుగుతుంది. ఈ సభలో 10మంది భాషా సాహిత్య వేత్తలకు, 10 గ్రంథాలకు అవార్డులు ఇస్తారు. అధ్యక్షలు: మండలి బుద్ధ ప్రసాద్‌.

కలిమిశ్రీ