గిడుగు రామమూర్తి పంతులు జయంతి ఉత్సవాలు ఆగస్టు 29 సా.6గం.లకు హైదరాబాద్‌ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జస్టిస్‌ చల్లా కోదండరాం ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా ప్రభాకర్‌ జైని, జి. లక్ష్మీనరసయ్య, శిఖామణి తదితరులు పురస్కారాలు అందుకుం టారు. బి.చంద్రకుమార్‌, నాళేశ్వరం శంకరం, వై.ఎస్‌.ఆర్‌. శర్మ, బైస దేవదాస్‌ తదితరులు పాల్గొంటారు.

- బిక్కి కృష్ణ