యువకళావాహిని - గోపీచంద్‌ జాతీయ సాహిత్య అవార్డు 2017ను ప్రముఖ కన్నడ రచయిత్రి వైదేహి సెప్టెంబర్‌ 8 సా.6గం.లకు ఎన్‌టిఆర్‌ కళామందిరం, పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ, పబ్లిక్‌ గార్డెన్స్‌, హైదరాబాద్‌ నందు అందుకుంటారు. ముఖ్య అతిథి కొణిజేటి రోశయ్య, ప్రారంభ కర్త ఎస్వీ సత్యనారాయణ.

- గోపీచంద్‌ అవార్డ్‌ కమిటీ